Menu 0
items
0

హింగువని "దేవతల ఆహారం'' అని సూచించడం జరిగింది.

అయినా చాలా మంది వినియోగదారులు ఈ అద్భుత వనమూలికను ముఖ్యంగా రుచిని పెంపొందించడానికి మాత్రమే అని భావిస్తారు.

వంటకాల్లో వాడినప్పుడు, హింగువ సహజంగా జీర్ణశక్తికి దాహోదపడే వస్తువుగా పనిచేస్తుంది. కండరాల నొప్పి వంటి ఉదరానికి సంబంధించిన సమస్యలను నివారిస్తుంది. పిల్లల్లో అలసటకు ఇది ఒక అద్భుతమైన నివారణోపాయం.

సరిగ్గా ప్రకృతి ఉద్దేశించిన విధంగా శ్రేష్ఠమైన నాణ్యతగల హింగువతో మీ కుటుంబ సభ్యులందరూ ఆనందించేలా చూసుకోండి.

మూడు విశిష్ట రకాల నుండి ఎంపిక చేసుకునేలా, ప్రతి ఒక్కటీ అద్భుతమైన ప్యాకేజింగుతో ప్రత్యేకంగా గుర్తింపబడేలా లభ్యమవుతున్నాయి.

స్పెషల్, క్రిస్టల్ మరియు మైక్రోఫైన్ పౌడర్ రకాలను సంస్కరణ చేసి అతి దృఢమైన పేస్టులోగాని మధ్యమంగా దృఢంగా ఉండే హింగువలు వివిధ రకాల ఆకర్షణీయంగా ప్యాక్ చేయడం జరుగుతుంది..

మూడు విశిష్ట రకాల నుండి ఎంపిక చేసుకునేలా, ప్రతి ఒక్కటీ అద్భుతమైన ప్యాకేజింగుతో ప్రత్యేకంగా గుర్తింపబడేలా లభ్యమవుతున్నాయి.

హింగువ వివిధ సంబంధిత కారణాలచే ప్రభావితమైన కణజాలాలకు (టిష్యూలకు) పోషణనిస్తుంది.

స్పెషల్, క్రిస్టల్ మరియు మైక్రోఫైన్ పౌడర్ రకాలను సంస్కరణ చేసి అతి దృఢమైన పేస్టులోగాని మధ్యమంగా దృఢంగా ఉండే హింగువలు వివిధ రకాల ఆకర్షణీయంగా ప్యాక్ చేయడం జరుగుతుంది.

మా ఔద్యోగిక రకాల సహాయంతో, ప్రతి ఒక్కరూ ఆనందించేలా అంద జేస్తాం.

ఎస్.ఎస్.పి హింగువ పరిశ్రమలలో వాడకానికి అనువుగా 5 రకాలలో లభ్యమవుతోంది. దీనిద్వారా హోటళ్ళకి, కేటరింగ్ కంపెనిలకీ విశిష్టమైన ఎంపికగా ఆదరణ పొందింది.

క్రిస్టల్ 303, హోటల్ స్పెషల్ మైక్రోఫైన్ పౌడర్ మరియు పిఎన్ అనే మూడు రూపాల్లో వస్తాయి. - శనగ గింజంత గుళికల రూపం నుండి సెమీ సాలిడ్ పేస్ట్ రూపం వరకు లేక ప్రత్యేకమైన శక్తివంతమైన రుచితోనూ ఉన్న వాటిని సంస్కరణ చేసి సరైన పరిమాణాల్లో అత్యధిక సంఖ్యలో వినియోగించుకొనే విధంగా ప్యాక్ చేయడం జరుగుతుంది.